Suddala Ashok Teja

Suddala Ashok Teja

@itsyourssuddala

1,201

Followers

0

Following

17

Posts

N/A

Reels

1

Highlights

8/4

Photos/Videos in last 12

Bio

Indian Poet, Lyricist, Singer, Author, Nationalist.

Links

No public links.

-

Avg likes

-

Avg comments

-

Engagement

2.6/wk

Posting

Likes and comments are still being collected for this account. Check back shortly.

Recent posts

ఆత్మ న్యూన్యతా భావంతో ఆత్మ హత్యలు చేసుకుని జీవితాలను మధ్యలోనే బలి చేసుకునే యువతీ, యువకులకు స్పందన ఈదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మేలుకొలుపు కార్యక్రమం. మీ సుద్దాల అశోక్ తేజ 12 Jul 2022 నేడు స్వాతంత్ర్య సమర యోధుడు, మన్నెం వీరుడు, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి వారికి నా భావపూర్వక నివాళి 03 Jul 2022 ఈవేళ లక్డీకాపూల్ లోని శ్రీ వాసవీ సేవా కేంద్రం స్వర్ణోత్సవ సంవత్సర ముగింపు వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాల గూర్చి ప్రసంగించి, మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్ధులకు స్కాలర్షిప్ లను అందించడం జరిగింది. మీ సుద్దాల అశోక్ తేజ 03 Jul 2022 Hydbad కలెక్టర్ శ్రీ యల్ శర్మన్ గారి IAS ఫెలిస్టేషన్ మీట్ రవీంద్రభారతిలో జరిగిన సందర్భంగా 28 Jun 2022 ఆత్మ పరమాత్మ కలయిక యోగా శ్వాస పైన ధ్యాస ధ్యానం నా భారతీయులకు నా తెలుగు సోదరీ సోదరులకు నా పాట ప్రేమికులకు ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు మీ సుద్దాల అశోక్ తేజ 20 Jun 2022 ఈవేళ father's day సందర్భంగా నా పిల్లలతో నేను... సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు తీవ్రంగా సుస్తీ చేసింది ఇక మన పని ఇపోయిందిరా భగవంతుడా, అనుకున్న సమయంలో నా చిన్న కొడుకు అర్జున్ తేజ నన్ను వాడి లివర్ ఇచ్చి కాపాడుకున్నాడు. " మా నాన్న నాకు జన్మనిస్తే నా కొడుకు నాకు పునర్జన్మనిచ్చి నాకు తండ్రి లేని లోటు తీర్చాడు " మరోసారి బాధ్యతాయుతమైన నాన్నలకు, వారిపట్ల బాధ్యతతో మెలుగుతున్న పిల్లలందరికీ నాన్నల దినోత్సవ శుభాకాంక్షలతో మీ సుద్దాల అశోక్ తేజ 19 Jun 2022 ఈవేళ father's day సందర్భంగా నా పిల్లలతో నేను... సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు తీవ్రంగా సుస్తీ చేసింది ఇక మన పని ఇపోయిందిరా భగవంతుడా, అనుకున్న సమయంలో నా చిన్న కొడుకు అర్జున్ తేజ నన్ను వాడి లివర్ ఇచ్చి కాపాడుకున్నాడు. " మా నాన్న నాకు జన్మనిస్తే నా కొడుకు నాకు పునర్జన్మనిచ్చి నాకు తండ్రి లేని లోటు తీర్చాడు " మరోసారి బాధ్యతాయుతమైన నాన్నలకు, వారిపట్ల బాధ్యతతో మెలుగుతున్న పిల్లలందరికీ నాన్నల దినోత్సవ శుభాకాంక్షలతో మీ సుద్దాల అశోక్ తేజ 19 Jun 2022 వినాశనానికి గురౌతున్న పర్యావరణాన్ని గూర్చి నేను రచించిన కావ్యం " నేను అడవిని మాట్లాడుతున్నాను " ఈ కావ్య పఠనం నిన్న రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో షేక్ పేటలోని నారాయణమ్మ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కళాశాలలో జరిగింది. 18 Jun 2022 అప్పటి నేను 13 Jun 2022 రాసినప్పుడు అద్భుతమైన పాట రాశాను అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను రాసింది తెలంగాణాలో పోరాటానికి ఊపిరులూదిన గుండె చప్పుడు యొక్క శబ్దం అని. పసి బిడ్డలు కూడా పాటతో "చోటా కొమ్రం భీమ్" లుగా మారుతుంటే ఆ ఆనందాన్ని ఒక్కడినే పట్టలేకున్నా అందుకే మీతో పంచుకుంటున్నా. 11 Jun 2022 (no caption) 11 Jun 2022 (no caption) 10 Jun 2022

Follower tracking

We have started recording @itsyourssuddala, but only 1 observation so far — not enough to show a trend yet. Track it weekly →

Download @itsyourssuddala's data

Everything below is derived from this account, priced on the counts shown. Delivered as CSV by emailed link.

Every post & reel

17 posts & reels

$9.99

minimum

Caption, likes, comments, views, duration, mentions, co-authors and sponsored status for every post and reel.

See a sample
shortcodecaptionlikescomments
Cf8UAbXhEaHఆత్మ న్యూన్యతా భావంతో ఆత్మ హత్యలు చేసుకుని జీవి…
CflEIn5hqOwనేడు స్వాతంత్ర్య సమర యోధుడు, మన్నెం వీరుడు, రవి …
CfjU6Plh34rఈవేళ లక్డీకాపూల్ లోని శ్రీ వాసవీ సేవా కేంద్రం స్…

Real rows from this account. The file continues in the same shape.

Everyone who follows them

up to 1,201 followers

$9.99

minimum

Handle, full name, ID, and verified/private flags for each follower.

See the columns
usernamefull_nameuser_idis_verifiedis_privateprofile_pic_url

These are the columns. We can't show live rows: Instagram serves no follower or following list to a logged-out client, so we hold none until you order.

You only pay for rows we deliver. Counts are the maximum available today; if an export comes back smaller, the difference is refunded automatically. Counts as last collected 2 days, 1 hour ago.

Tracking

What we have recorded about @itsyourssuddala over time, and ongoing alerts.

Follower count over time · 1 observation

Every observation we have recorded, with follower and post deltas between them: our own record, not a re-scrape.

See a sample
observed_atfollowersfollowers_deltaposts
2026-11-08120117

Real rows from this account. The file continues in the same shape.

$9.99

Weekly change alerts · 30 days, ~4 digests

Baseline now, then a change digest by email every week for 30 days.

$14.99